లీగల్ మెట్రాలజీ అధికారుల దాడులు

56பார்த்தது
లీగల్ మెట్రాలజీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. వరంగల్, హనుమ కొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. వరంగల్లో చేపలు, చికెన్, మటన్ అమ్మకాలను పరిశీలించారు. 25 చోట్ల దాడులు నిర్వహించి, 9 కేసులు నమోదు చేయడంతో పాటు రూ. 8, 500, హనుమకొండలో 20 ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి 7 కేసులు నమోదు చేయడంతో పాటు రూ. 9, 500ల కాంపౌండింగ్ ఫీజు వసూలు చేశారు.

தொடர்புடைய செய்தி