అక్షయధరణి చిట్ ఫండ్ డైరెక్టర్ రంజన్ రెడ్డి అరెస్ట్

68பார்த்தது
అక్షయధరణి చిట్ ఫండ్ డైరెక్టర్ రంజన్ రెడ్డి అరెస్ట్
చిట్టి డబ్బులు ఇవ్వకుండా మోసం చేసిన అక్షయ ధరణి చిట్ ఫండ్ డైరెక్టర్ రంజన్ రెడ్డిని శుక్రవారం అరెస్ట్ చేశారు. సుబేదారి పోలీస్ స్టేషన్లో సీఐ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ. పచ్చిక శ్రీ రంజన్ రెడ్డి శ్రీ అక్షయ ధరణి చిట్ ఫండ్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టాడు. 2018 సంవత్సరంలో బక్కి దిగంబర రావు అనే వ్యక్తి నెలవారీగా డబ్బులు చెల్లించారు. 32, 92, 500 ఇవ్వ వలసి ఉంది, కేవలం 16, 70, 625 రూపాయలు మాత్రమే చెల్లించాడు.

தொடர்புடைய செய்தி