ఘనంగా బొడ్డెమ్మ నిమజ్జనం

54பார்த்தது
తొమ్మిది రోజులు పూజించిన బొడ్డెమ్మలను మంగళవారం రాత్రి భక్తిశ్రద్ధలతో నిమజ్జనం చేశారు. వరంగల్ హనుమకొండ నగరంలో పలుచోట్ల ఈ నిమజ్జన కార్యక్రమం నిర్వహించారు. రంగశాయిపేట, ఉర్సు, కరీమబాద్, ఖిల వరంగల్ స్థానిక మహిళల ఆధ్వర్యంలో బొడ్డెమ్మ ఉత్సవాలను నిర్వహించారు. పూజలు చేసి చెరువులో నిమజ్జనం చేశారు.

தொடர்புடைய செய்தி