వరంగల్ రైల్వేస్టేషన్లో వీల్ చైర్ సౌకర్యం కల్పించాలి

52பார்த்தது
వరంగల్ రైల్వేస్టేషన్లో వీల్ చైర్ సౌకర్యం కల్పించాలి
దివ్యాంగులైన ప్రయాణికులు రైల్వే స్టేషన్ లోపలికి వెళ్లేందుకు, బయటికి వచ్చేందుకు ఉచితంగా వీల్ చైర్ సౌకర్యం కల్పించాలని నవ తెలంగాణ దివ్యాంగుల సంక్షేమ సంఘం నాయకులు కోరారు. వరంగల్ రైల్వేస్టేషన్ మాస్టర్ బాలరాజుకు శనివారం వినతిపత్రం అందజేశారు. రైల్వేస్టేషన్ నుంచి బయటికి వచ్చే క్రమంలో దివ్యాంగురాలు వీల్ చైర్ కావాలని కోరగా. రూ. 100 ఇస్తేనే సౌకర్యం కల్పిస్తామని అవమానపర్చిన ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி