స్పందించిన వరంగల్ పోలీసులు

68பார்த்தது
వరంగల్ దేశాయిపేట ప్రాంతంలోని మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహం ధ్వంసం చేసిన విషయం పోలీస్ దృష్టికి రావడంతో ఏసీపీ నందిరాంనాయక్ ఇంతేజార్ంజ్ షుకుర్, ధ్వసం అయిన విగ్రహ స్థానంలో కొత్త విగ్రహాన్ని తెప్పించి స్థానిక పెద్దల సమక్షంలో విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు. పోలీసులు సమయ స్ఫూర్తితో వ్యవహరించి, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసిన తీరుకు సోమవారం స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி