వరంగల్ లో సింధు మిస్సింగ్

62பார்த்தது
వరంగల్ లో సింధు మిస్సింగ్
వరంగల్ మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువతి ఆదృశ్యమైనట్లు సీఐ మల్లయ్య గురువారం తెలిపారు. క్రిస్టియన్ కాలనీకి చెందిన పోలెపాక సుమిత ప్రభాకర్ దంపతుల కుమార్తె సింధు ఇంటర్ పూర్తి చేసి ఇంటివద్దే ఉంటోంది. బుధవారం రాత్రి కూరగాయలు తెస్తానని చెప్పి ఇంట్లో నుంది బయటికి వెళ్లి తిరిగి రాలేదు. దాంతో ఎంత వెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி