వరంగల్ కలెక్టరేట్లో నేడు ప్రజావాణి

62பார்த்தது
వరంగల్ కలెక్టరేట్లో నేడు ప్రజావాణి
వరంగల్ జిల్లాలోని ప్రజా సమస్యల పరిష్కారం కోసం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం సోమవారం కలెక్టరేట్లో ఉంటుందని వరంగల్ జిల్లా కలెక్టరేట్ డా. సత్యశారద ఆదివారం తెలిపారు. ఉదయం 10. 30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరిగే కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలు విన్నవించుకోవచ్చన్నారు.

தொடர்புடைய செய்தி