నకీలీ విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్

57பார்த்தது
నకీలీ విత్తనాలను విక్రయిస్తే పీడీ యాక్ట్
అన్నదాతను నమ్మించి మోసం నకిలీ విత్తనాలను విక్రయిస్తే సహించేది లేదని, ఎవరైన నకిలీ విత్తనాలను, విక్రయించిన, సరఫరా చేసిన వారిపై పీడీ యాక్ట్‌ అమలు చేయడం జరుగుతుందని శనివారం వరంగల్ సీపీ అంబర్ కిషోర్ తెలిపారు. ఎవరైన నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నట్లుగా సమాచారం అందింటే తక్షణమే 8712685070 వాట్సప్‌ నంబర్‌కు సమచారం అందించాలని, సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయని తెలిపారు.

தொடர்புடைய செய்தி