మొగిలయ్యకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలి

83பார்த்தது
మొగిలయ్యకు ఎలాంటి లోటు రాకుండా చూసుకోవాలి
బలగం సినిమా ఫేం, కళాకారుడు మొగిలయ్యను గురువారం వరంగల్ డీఎంహెచ్ఓ డాక్టర్ వెంకటరమణ పరామర్శించారు. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశాల మేరకు మొగిలయ్యను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. ఆరోగ్య సేవలలో ఎలాంటి లోటు రాకుండా చూడాలని, మెరుగైన సేవలు అందించాలని ఆదేశించారు.

தொடர்புடைய செய்தி