పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందిస్తాం: కలెక్టర్

74பார்த்தது
పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందిస్తాం: కలెక్టర్
పంచాయతీ ఎన్నికల ఓటర్ల జాబితా ను పారదర్శకంగా రూపొందించుటకు అన్నీ చర్యలు తీసుకుంటున్నట్లు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా అన్నారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా పంచాయతీ అధికారి రామిరెడ్డి తో కలసి గ్రామపంచాయతీల ఓటర్ల జాబితా, అభ్యంతరాల స్వీకరణ, తుది ఓటర్ల జాబితా రూపకల్పన చేశారు. రాబోవు గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించేందుకు పారదర్శకంగా ఓటరు జాబితా రూపొందిస్తామని అన్నారు.

தொடர்புடைய செய்தி