వరంగల్ లో జూడాల నిరసన ర్యాలీ

54பார்த்தது
9 డిమాండ్లతో జూనియర్ డాక్టర్లు చేపట్టిన ఆందోళన నిరసన ర్యాలీతో రెండో రోజుకు చేరుకుంది. మంగళవారం వరంగల్ కేఎంసి నుండి ఎంజీఎం ఆసుపత్రి వరకు నిరసన ర్యాలీ చేపట్టారు. 9 డిమాండ్ లో ప్రభుత్వం ఒక డిమాండ్ మాత్రమే నెరవేర్చిందని మిగిలిన 8 డిమాండ్ల ఎప్పుడు నెరవేస్తారో చెప్పలేదని ప్రభుత్వం తమ డిమాండ్లను అంగీకరించేంతవరకు ఆందోళన విరమించేది లేదని వైద్య విద్యార్థులు తెలిపారు.

தொடர்புடைய செய்தி