ఆలయంలో తుపాకీతో గన్ మెన్

76பார்த்தது
శ్రీ భద్రకాళి అమ్మవారిని గురువారం వరంగల్ ఎంపీ కడియం కావ్య, కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు. అమ్మవారి దయతో వరంగల్ నగరం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలన్నారు. ఎంపీ కడియం కావ్య వెంట వచ్చిన గన్ మెన్ తుపాకీతో గర్భాలయం వరకు వెళ్లడం వివాదాస్పదమైంది. ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దేవాదాయ శాఖ నిబంధనల ప్రకారం పోలీసులు, అంగరక్షకులు ఆయుధంతో గర్భాలయం లోనికి వెళ్లకూడదు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி