వరంగల్: ముత్యాలమ్మ’ ఘటనని ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నది

64பார்த்தது
వరంగల్: ముత్యాలమ్మ’ ఘటనని ప్రభుత్వం సీరియస్ గా తీసుకున్నది
తెలంగాణ గంగా జమునా సంస్కృతికి విఘాతం కలిగించే చర్యలను ఏమాత్రం సహించబోమని మంగళవారం వరంగల్ తూర్పు ఎమ్మెల్యే, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. చారిత్మ్రకమైన ఈ హైదరాబాద్ నగరం మత సామరస్యతకు, సర్వమతాల సంరక్షణకు ఆలవాలంగా ఉండి, గంగా జమునా తెహజీబ్ ను కాపాడుకుంటూ వస్తుందని అన్నారు. సికింద్రాబాద్ లోని దేవాలయంలో ‘ముత్యాలమ్మ విగ్రహ ధ్వంసం’ ఘటనను రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్నదని అన్నారు.

தொடர்புடைய செய்தி