విశేష అలంకరణలో శ్రీ భద్రకాళి అమ్మవారు

65பார்த்தது
విశేష అలంకరణలో శ్రీ భద్రకాళి అమ్మవారు
వరంగల్ మహానగరంలోని చరిత్ర ప్రసిద్ధిగాంచిన శ్రీ భద్రకాళి ఆలయంలో అమ్మవారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు వేడుకగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో సోమవారం అమ్మవారికి విశేష పూజలు నిర్వహించి, అలంకరణ అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. భద్రకాళి భద్రేశ్వరుల కళ్యాణ బ్రహ్మోత్సవాలు సోమవారంతో ముగియనున్నాయి. మధ్యాహ్నం చక్రస్నానం, సాయంత్రం పుష్పయాగం నిర్వహించడం జరుగుతుందని ఆలయ ఈవో, ప్రధానార్చకులు తెలిపారు.

தொடர்புடைய செய்தி