నేటినుండి గంగమ్మ తల్లి ఉత్సావాలు

75பார்த்தது
నేటినుండి గంగమ్మ తల్లి ఉత్సావాలు
వరంగల్ రంగశాయిపేట బెస్తము చెరువు వద్ద శ్రీ గంగమ్మ తల్లి పోతరాజు స్వామి శిఖర కలశ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. బుధవారం గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలో భాగంగా ఉదయం ఏడు గంటలకు మంగళ వాయిద్యములచే గణపతి పూజ, సర్వ ప్రాయశ్చిత్తం యాగశాల ప్రవేశం ద్వారా తోరణ పూజ, పుణ్యావచనం మాతృకాల పూజలు గంగమ్మ తల్లి పోతురాజు స్వామి ఆవాహన ప్రతిష్ట యాగ ప్రారంభం కార్యక్రమాలు ఉంటాయి.

தொடர்புடைய செய்தி