డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లు ప్రారంభం

79பார்த்தது
డాక్టర్స్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్లను కాకతీయ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ గురువారం రాత్రి మోహన్ దాస్ ప్రారంభించారు. డాక్టర్స్ వృత్తి రీత్యా నిరంతరం బిజీగా ఉంటారు. వారికి శారీరక ఉల్లాసం కోసం ఈ ప్రీమియర్ లీగ్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డాక్టర్స్ పేషంట్లకి క్రీడలు ఆడాలని చెబుతుంటారు. ఇప్పుడు డాక్టర్స్ క్రీడలు ఆడి ప్రాక్టికల్ గా పేషెంట్స్ కి చెప్తారని మోహన్ దాస్ అన్నారు.

தொடர்புடைய செய்தி