వరంగల్ లో బీఆర్ఎస్ అభ్యర్థి

76பார்த்தது
నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో భాగంగా సోమవారం వరంగల్ కాశీబుగ్గ వివేకానంద కళాశాల పోలింగ్ బూత్ లలో జరుగుతున్న పోలింగ్ సరళిని బీఆర్ ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి ఏనుగుల రాకేష్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా కార్యకర్తలను పోలింగ్ ఎలా జరుగుతుందో అడిగి తెలుసుకున్నారు.

தொடர்புடைய செய்தி