వరంగల్ లో తగలబడుతున్న లారీ

550பார்த்தது
వరంగల్ హంటర్ రోడ్ లోని తాళ్ల పద్మావతి కాలేజీ వద్ద డివైడర్ పై విద్యుత్ స్తంభాని లారీ ఢీకొన్న ఘటన శుక్రవారం చోటుచేసుకుంది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికులు అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇచ్చారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி