మాకు వేతనాలు ఇవ్వాలి

60பார்த்தது
తమకు సరైన సమయంలో జీతాలు ఇవ్వడం లేదంటూ గ్రామపంచాయతీ సిబ్బంది స్టేషన్ ఘనపూర్ ఎంపీడీవో కార్యాలయం ముందు గురువారం నిరసనకు దిగారు. ఈ సందర్భంగా కార్మికుల సంఘం నాయకులు మాట్లాడుతూ గత మూడు నెలలుగా అధికారులు తమకు జీతాలు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. చాలి చాలని జీతాలతో రోజులు వెల్లబోసుకుంటున్నామని ఆవేదన చెందారు.

தொடர்புடைய செய்தி