ఎమ్మెల్యే ని కలిసిన తిమ్మాపూర్ టిఆర్ఎస్ నాయకులు

1802பார்த்தது
ఎమ్మెల్యే ని కలిసిన తిమ్మాపూర్ టిఆర్ఎస్ నాయకులు
తెలంగాణ రాష్ట్ర తొలిఉప ముఖ్యమంత్రి వర్యులు శాసనసభ్యులు ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యని హనుమకొండ క్యాంపు కార్యాలయంలో స్టేషన్ ఘనపూర్ మార్కెట్ డైరెక్టర్ పెంతల రాజ్ కుమార్ అధ్వర్యంలో తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ఎస్సీ సెల్ మండల కార్యదర్శి పులి యకానాదం , మాజీ ఉపసర్పంచ్ నక్క మల్లేష్, పులి ఆరోగ్యం, గ్రామ ప్రధాన కార్యదర్శి చిక్కుడు అశోక్ , పులి స్వామి, సందీప్ మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించడం జరిగింది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி