అంగరంగ వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం

84பார்த்தது
జనగామ జిల్లా చిల్పూర్ మండల కేంద్రంలో కొలువై ఉన్న బుగులు వెంకటేశ్వర స్వామి దేవాలయంలో స్వామివారి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శనివారంను పురస్కరించుకొని అర్చకులు స్వామివారికి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచనాల నడుమ కళ్యాణం కన్నుల పండువగ జరిగింది. కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

தொடர்புடைய செய்தி