సర్వాయి పాపన్న ఆశయాలను కొనసాగించాలి

81பார்த்தது
జనగామ జిల్లా జఫర్గడ్ మండలం ఉప్పుగల్ గ్రామంలో సర్వాయి పాపన్న జయంతి వేడుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోపా నాయకులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. దోపిడి దారులను అంతమొందించి దొరల పాలనకు చరమగీతం పాడిన మహాత్ముడు సర్వాయి పాపన్న గౌడ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోపా నాయకులకు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி