రోడ్డుకు మరమ్మతులు చేయండి

77பார்த்தது
రోడ్డుకు మరమ్మతులు చేయండి
ఇటీవల కురిసిన వర్షాలకు మారుమూల గ్రామాలకు వెళ్లే రోడ్డుకు పెద్ద గుంత ఏర్పడింది. జఫర్ ఘడ్ శివారు నల్లబండ కల్వర్టు రహదారి పెద్ద గుంత ఏర్పడడంతో జఫర్గడ్ నుండి దివిటిపల్లి, ఓగులాపూర్, తమ్మడపల్లి (జి), పాలకుర్తి వెళ్లే వాహనదారులు ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉందని, ఈ రోడ్డుపై రాత్రిపూట వెళ్లేటప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణం చేయవలసిన పరిస్థితి నెలకొందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி