రుతుపవనాలతో మోస్తరు వర్షం

77பார்த்தது
రుతుపవనాలతో మోస్తరు వర్షం
నైరుతి రుతుపవనాల ఆగమనంతో జనగామ జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. జిల్లా వ్యాప్తంగా 12 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైనట్లు గురువారం వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. చిల్పూర్ లో 4. 2, జఫర్గడ్ లో 10. 8, స్టేషన్ ఘన్పూర్ లో 9. 0, రఘునాథపల్లిలో 5. 0, లింగాల ఘనపూర్ లో 1. 8, జనగామలో 2. 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయినట్లు అధికారులు వెల్లడించారు.

தொடர்புடைய செய்தி