జయశంకర్ సేవలు మరువలేనివి

52பார்த்தது
నాడు ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ చేసిన సేవలు మరువలేనివని స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గ కేంద్రంలోని తన నివాసంలో రాజయ్య ప్రొఫెసర్ జయశంకర్ వర్ధంతి శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி