జిల్లాలోని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని శివునిపల్లి వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వరంగల్ ఎంపీ కడియం కావ్య మాట్లాడుతూ.. రాష్ట్రంలో బీసీ కులగణనతో చరిత్రను ప్రభుత్వం సృష్టించిందని, 30 ఏళ్ల నుంచి కానటువంటి ఎస్సీల వర్గీకరణలో ఒక విప్లవాత్మక మార్పు తేవడం జరిగిందని, మహిళా స్వాలంబన దిశగా అన్ని రంగాల్లో మహిళలు రాణించాలని తెలిపారు.