కార్యకర్తలతో ముచ్చటించిన మాజీ ఎమ్మెల్యే

85பார்த்தது
జనగామ జిల్లా జఫర్గడ్ మండల కేంద్రంలో స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య సోమవారం పర్యటించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రంలో నమోదవుతున్న ఓటింగ్ సరళిని పరిశీలించారు. పలు వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం బిఆర్ఎస్ కార్యకర్తలతో ముచ్చటించారు.

தொடர்புடைய செய்தி