బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే

51பார்த்தது
బక్రీద్ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలో బక్రీద్ పండుగను పురస్కరించుకొని సోమవారం కోఆప్షన్ సభ్యులు నివాసం వద్ద విందు ఏర్పాటు చేశారు. మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా వారిని అలింగణం చేసుకొని వారికి బక్రీద్ పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி