పౌర సేవలో ఆత్మకూరు, చిల్పూర్ పోలీస్ బెస్ట్

76பார்த்தது
పౌర సేవలో ఆత్మకూరు, చిల్పూర్ పోలీస్ బెస్ట్
పౌర సేవలో ఉత్తమమైన సేవలు అందించినందుకు గాను ఆత్మకూరు, చిల్పూర్ పోలీసులు రాష్ట్ర పోలీస్ డిజిపి జితేందర్ చేతుల మీదుగా బెస్ట్ సిటిజన్ సర్వీస్ అవార్డును అందుకున్నారు. గత జూలై ఆగస్టు మాసాలకు సంబంధించి ఉత్తమ పౌర సేవలు అందించినందుకు వరంగల్ ఆత్మకూర్ పోలీస్ స్టేషన్ కు బెస్ట్ సిటిజన్ సర్వీస్ అవార్డును రాష్ట్ర డిజిపి చేతుల మీదుగా ఆత్మకూర్ సీఐ సంతోష్, చిల్పూర్ ఎస్సై రాజేందర్ లకు జ్ఞాపీకను బుధవారం అందజేశారు

தொடர்புடைய செய்தி