హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు

64பார்த்தது
హ్యాండ్లూమ్ టెక్నాలజీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తులు
ఉమ్మడి వరంగల్ జిల్లాలోని విద్యార్థులు ఒడిస్సా రాష్ట్రంలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ డిప్లమా కోర్సులో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవాలి. ఈ మేరకు చేనేత జౌళి శాఖ ఏడి రాఘవరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై 23 సంవత్సరాల మధ్య వయసు కలిగి ఉండాలన్నారు. పూర్తి వివరాలకు. www. iihtfulia. ac. in వెబ్సైట్లో చూడాలని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி