9మంది పేకాట రాయుళ్ల అరెస్ట్

66பார்த்தது
వరంగల్ స్టేషన్ ఘనపూర్ స్టేషన్ పరిధిలోని సముద్రాలలో సోమవారం టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. సముద్రాల గ్రామంలో తొమ్మిది మంది పట్టుబడ్డారు. వారి నుంచి రూ. 46, 350 నగదు, 6 బైక్ లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు విచారణ కోసం ఘనపూర్ పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ మధుసూదన్ తెలిపారు.

தொடர்புடைய செய்தி