ప్రజా గ్రంధాలయాలు ప్రతి గ్రామంలో అవసరం: ఎమ్మెల్యే

53பார்த்தது
ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు. సంగెం మండలం తీగరాజు పల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రజా గ్రంథాలయమును గురువారం ఎమ్మెల్యే, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ ప్రారంభించారు. ప్రజా గ్రంధాలయాలు ప్రతి గ్రామంలో అవసరమని, గ్రంథాలయాల ఏర్పాటుకు అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని తెలిపారు.

தொடர்புடைய செய்தி