వైభవోపేతంగా నగర సంకీరన

54பார்த்தது
వైభవోపేతంగా నగర సంకీరన
నడికూడ మండలం కౌకొండ గ్రామంలో మంగళవారం హనుమాన్ మాలాధారణ స్వాములు ఉమామహేశ్వరస్వామి ఆలయం నుండి బయలు దేరి గ్రామంలోని ప్రధాన కూడళ్లలో తిరుగుతూ శ్రీ రామనామం జపిస్తూ, పాటలు పాడుతూ, భజనలు చేస్తూ హనుమాన్ నగర సంకీర్తన వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుండి గడపగడపలో శ్రీరామ నామం మార్మోగింది.

தொடர்புடைய செய்தி