తీన్మార్ మల్లన్న కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

63பார்த்தது
వరంగల్, ఖమ్మం, నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ గా ఎన్నికైన తీన్మార్ మల్లన్న ప్రమాణ స్వీకారం చేశారు. గురువారం నిర్వహించిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో జనగాం జిల్లా పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశస్వినిరెడ్డి తన అత్త హనుమాండ్ల ఝాన్సి రెడ్డి తో కల్సి తీన్మార్ మల్లన్న కు శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி