అప్రమత్త డ్రైవింగ్ తో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు

69பார்த்தது
అప్రమత్త డ్రైవింగ్ తో రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చు
అప్రమత్త డ్రైవింగ్ తో ప్రమాదాలు నివారించవచ్చునని హనుమకొండ డిస్ట్రిక్ట్ ట్రాన్స్ పోర్ట్ అధికారి జి. వేణుగోపాల్ అన్నారు. ప్రమాద రహిత వారోత్సవాల సందర్భంగా హన్మకొండ ఆర్టీసీ డిపోలో డిపో మేనేజర్ భూక్యా ధరంసింగ్ ఆధ్వర్యంలో బుధవారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ వాహనం నడపాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி