జనగామ జిల్లా కొడకండ్ల మండలం మొండ్రాయి గ్రామంలో గురువారం రైతు రుణమాఫీ చేయాలంటూ ధరావత్ గాంధీ నాయక్ 48 గంటల
ఉపవాస దీక్షను చేపట్టాడు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్న రైతులకు ఇప్పటి వరకు రుణమాఫీ కానీ రైతుల అవస్థలను చూసి ఈ దీక్ష చేపట్టానని నా ఉపవాస దీక్ష వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం కనువిప్పు కలిగి వెను వెంటనే రైతులకు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.