కుక్కలు దాడి చేయడంతో మృతి చెందిన చిన్నారి బాబు

60பார்த்தது
కుక్కలు దాడి చేయడంతో మృతి చెందిన చిన్నారి బాబు
పాలకుర్తి నియోజకవర్గ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. మంగళవారం ఇంటి ముందు పడుకో బెట్టిన 42 రోజుల బాబుపై కుక్కలు దాడి చేయడంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ బాబు మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటన పాలకుర్తి నియోజకవర్గ పరిధిలోని తొర్రూరు మండలం మడిపల్లి గ్రామంలో అమ్మమ్మ ఇంటి దగ్గర చోటుచేసుకుంది. మృతి చెందిన చిన్నారి బాబు సొంత ఊరు ఇనుగుర్తి మండలం చిన్న ముప్పారంగా తెలిపారు.

தொடர்புடைய செய்தி