గ్యాస్ లీక్ తో దగ్ధమైన ఇల్లు

69பார்த்தது
గ్యాస్ లీక్ తో దగ్ధమైన ఇల్లు
గ్యాస్ లీకై మంటలు ఎగిసి పడడంతో ఇల్లు దగ్ధమైన సంఘటన పాలకుర్తి నియోజకవర్గం పెద్దవంగర మండలం చిన్నవంగర గ్రామంలో చోటు చేసుకుంది. శుక్రవారం గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన యాసారపు మల్లయ్య ఇంట్లో రోజు వారిగా వంట పనులు చేసేందుకు గ్యాస్ స్టవ్ ను అంటించడంతో గ్యాస్ ఒక్కసారిగా లీకై పెద్ద ఎత్తున మంటలు ఎగిసి పడడంతో గృహోపకరణలు, ఇంట్లోని నగదు విలువైన డాక్యుమెంట్స్ మంటల్లో దగ్ధమైనట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி