రేషన్ డీలర్లకు గౌరవ వేతనాన్ని అందించాలని వినతిపత్రం

57பார்த்தது
రేషన్ డీలర్లకు గౌరవ వేతనాన్ని అందించాలని వినతిపత్రం
రేషన్ డీలర్లకు గౌరవ వేతనాన్ని అందించాలని వరంగల్ జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మోహన్ ప్రభుత్వాన్ని కోరారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని రేషన్ డీలర్లు గురువారం కలిసి వినతిపత్రాన్ని అందించారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం రూ. 5వేల గౌరవ వేతనం, రూ. 300ల కమిషన్ ఇవ్వాలన్నారు.ఈ కార్యక్రమంలో హరిబాబు, రవీందర్, రాం నారాయణ, తదితరులున్నారు.

தொடர்புடைய செய்தி