పర్యటక రంగ అభివృద్ధితో ఉద్యోగావకాశాలు

74பார்த்தது
పర్యటక రంగ అభివృద్ధితో ఉద్యోగావకాశాలు
పర్యాటకరంగ అభివృద్ధితో ఉద్యోగాల కల్పన ఉంటుందని నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ నవీన్ అన్నారు. శుక్రవారం ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో యువ టూరిజం క్లబ్ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. యువ టూరిజం క్లబ్ ఏర్పాటలో వరంగల్ జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉందన్నారు. అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி