హనుమాన్ దేవాలయ నిర్మాణానికి ఆర్థిక సహాయం

54பார்த்தது
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలోని బుచ్చిరెడ్డి పల్లె హనుమాన్ దేవాలయ నిర్మాణానికి ఆదివారం బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి గోగుల రాణా ప్రతాప్ రెడ్డి తన వంతుగా సహాయం అందించారని గ్రామస్తులు పేర్కొన్నారు. విషయం రాణా దృష్టికి తీసుకపొగ ఆలయ నిర్మాణానికి తనవంతు సహాయంగా 14, 600 విలువ గల ఇటుకలు సుమారు 4000 విలువ గల సిమెంటు బస్తాలను ఆలయ నిర్మాణానికి ఇప్పించి తన దాతృత్వాన్ని చాటుకున్నారన్నారు.

தொடர்புடைய செய்தி