రేపు డయల్ యువర్ ఆర్టీసీ డీఎం

68பார்த்தது
రేపు డయల్ యువర్ ఆర్టీసీ డీఎం
ఆర్టీసీ డయల్ యువర్ కార్యక్రమాన్నిసోమవారం నిర్వహించనున్నట్లు నర్సంపేట డిపో మేనేజర్ ప్రసూన లక్ష్మి శనివారం తెలిపారు. డిపో పరిధిలోని మండలాలకు చెందిన ప్రజల, ప్రయాణికులు, విద్యార్థులు, ఉద్యోగులు వారి సలహాలు, సూచనలు ఇవ్వాలన్నారు. సాయంత్రం 4 గంటల నుంచి 5గంటల వరకు సెల్: 9959226052, 73829261660 సంప్రదించాలని కోరారు.

தொடர்புடைய செய்தி