జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్ ప్రావిణ్య

56பார்த்தது
జిల్లా జడ్జిని కలిసిన కలెక్టర్ ప్రావిణ్య
హనుమకొండ జిల్లా కలెక్టర్ ప్రావీణ్య హనుమకొండ జిల్లా ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జి రమేష్ బాబును మంగళవారం వరంగల్ జిల్లా కోర్టు సముదాయంలోని వారి చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. ఈ సందర్భంగా జడ్జి కలెక్టర్ కి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా పరిధిలోని పలు విషయాలను వారు చర్చించారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி