ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యత లేని స్కూల్ యూనిఫామ్స్ అందజేత

69பார்த்தது
ఏటూరునాగారం జడ్పీ హైస్కూల్ లోో విద్యార్థులకు ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉచితంగా అందించిన స్కూల్ యూనిఫామ్స్ నాణ్యత లోపించింది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు ఇచ్చిన చాలా చొక్కాల కూహుగుండీలు లేవు. ముట్టుకుంటేనే చిరిగిపోయే స్థితిలో ఉన్నాయని విద్యార్థులు వాపోతున్నారు.

தொடர்புடைய செய்தி