ములుగు: మేడారం హుండీల లెక్కింపు 26 లక్షలు ఆదాయం

52பார்த்தது
ములుగు: మేడారం హుండీల లెక్కింపు 26 లక్షలు ఆదాయం
మేడారం సమ్మక్క సారలమ్మ హుండీలను దేవదాయశాఖ అధికారులు బుధవారం లెక్కించారు. సమ్మక్క ఆదాయం రూ. 13, 85, 398, సారలమ్మ ఆదాయం రూ. 12, 09, 392, గోవిందరాజు ఆదాయం 5. 39, 519, 2. 47, 331 ఆదాయం రూ. 26, 81, 640 లక్షలు వచ్చినట్లుగా ఎండోమెంట్ ఈఓ రాజేంద్రం తెలిపారు. జూన్ 27 -2024 నుంచి అక్టోబర్ 23 వరకు 4 నెలల్లో ఈ ఆదాయం వచ్చినట్లు తెలిపారు. ఏటూరునాగారం ఎస్సై శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు నిర్వహించారు.

தொடர்புடைய செய்தி