విద్యార్థులకు పాఠాలు చెప్పిన మంత్రి సీతక్క

64பார்த்தது
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలంలోని బంగారుపల్లి గుత్తికోయ గుంపు అటవీ ప్రాంతంలో తెలంగాణ రాష్ట్రంలోనే మొదటగా ఏర్పాటు చేసిన కంటైనర్ స్కూల్ ను పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమం, ప్రాంతీయ విద్యాభివృద్ధికి, గ్రామీణ విద్యావ్యవస్థాపనకు కీలకంగా మారనుందన్నారు. అనంతరం మంత్రి సీతక్క కొద్దిసేపు పిల్లలకు పాఠాలు చెప్పి వారికీ ఉపాద్యాయురాలుగా మారింది.

தொடர்புடைய செய்தி