ములుగు కలెక్టరేట్ ఎదుట ఆందోళన

72பார்த்தது
ములుగు కలెక్టరేట్ ఎదుట ఆందోళన
ములుగు కలెక్టరేట్ ఎదుట బిజేవైఎం నాయకులు శుక్రవారం ఆందోళన చేపట్టారు కలెక్టర్ కార్యాలయంలోకి బిజెపి, బిజేవైఎం కార్యకర్తలు దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. కార్యకర్తలను అడ్డుకోగా.. పోలీసులకు, కార్యకర్తలకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వపాలనను వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు ఆందోళన కార్యక్రమం చేపట్టామని వారు తెలిపారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி