మహబూబాబాద్ పట్టణంలో సందడి చేసిన హీరోయిన్

17976பார்த்தது
మహబూబాబాద్ పట్టణంలో మెహ్రీన్ కౌర్ పిర్జాదా హీరోయిన్ శుక్రవారం సందడి చేశారు. ప్రముఖ షాపింగ్ మాల్ కాసం ఫ్యాషన్ షాపింగ్ మాల్ ను ప్రారంభించారు. అనంతరం మాల్ లోని దుస్తువుల గురించి వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపి మలోత్ కవిత, ఎమ్మేల్యే శంకర్ నాయక్, జెడ్పీటీసీ అంగోత్ బిందు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఫరీద్, తదితరులు పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி