మహబూబాబాద్: పేదలకు సన్నబియ్యం.. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

66பார்த்தது
మహబూబాబాద్: పేదలకు సన్నబియ్యం.. సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు సన్నబియ్యం అందించడం పట్ల సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకాన్ని నిర్వహించినట్లు మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు పిఏసిఎస్ డైరెక్టర్ జల సోమయ్య కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి వర్రె అశోక్ తెలిపారు. గురువారం బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించడంతో ప్రజలు  హర్షం వ్యక్తం చేశారు.

தொடர்புடைய செய்தி