ఇనుగుర్తి మండలం తారా సింగ్ తండా గ్రామ పంచాయతీలో సీఎం
కేసీఆర్ చిత్రపటానికి ఆదివారం పాలాభిషేకం చేశారు ప్రస్తుతం వికలాంగులకు ఇస్తున్న పెన్షన్ రూ.3016 నుంచి రూ.4016 పెంచుతున్నట్లు మంచిర్యాలలో జరిగిన సభ వేదికగా ముఖ్యమంత్రి
కేసీఆర్ ప్రకటించడాన్ని తాము హర్షిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ గ్రామ నాయకులు యాకూబ్ నాయక్, మహేందర్, సుమన్, సురేష్ పాల్గొన్నారు.